The Telangana Assembly elections, which were scheduled to take place in the month of November, have been postponed by two days due to the ongoing strikes. The polling centers have been set up, and educational institutions, offices, and other establishments will be closed on November 29. Additionally, in light of the polling taking place on November 30, all government and private schools and colleges have declared a holiday on that day as well. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నెలలో ఉండటంతో వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29న సెలవు ఇస్తున్నారు. అలాగే పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
MORE IN THIS SECTION