BRAOU UG 3rd Year Exams From OCT 31st old Batch Press Released

Tags: BRAOU UG 3rd Year Exams From OCT 31st old Batch Press Released

BRAOU UG 3rd Year Exams From OCT 31st old Batch Press Released

Dr. B.R.Ambedkar Open University third year degree old batch examinations from 31-10-2020 to 02-11-2020 respectively. The timing of the examinations is 10.00 am to1:00 pm.
Earlier third year old batch examinations were postponed due to torrential rains in two telugu states and Government instructions.
అక్టోబర్ 31 నుంచి అంబేద్కర్ వర్షిటీ మూడో సంవత్సరం పరీక్షలు
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 31-10-2020 నుండి 02-11-2020 వరకు డిగ్రీ మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయం మారిందని, ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, మరియు ప్రభుత్వ ఆదేశాల మేరుకు మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు వాయదా వేసిన విషయం తెలిసిందే.
To Download Click Here