Important Dates

N G Ranga AG University  News
Acharya N. G. Ranga Agricultural University: Gnanajyoti Course for Training of Anganwadi Teachers
  • Vijayawada,
  • Jan
  • 4

The Acharya NG Ranga Agricultural University (ANGRAU) Community Science Department, in collaboration with the Women and Child Welfare Department and the School Education Department, has entered into an agreement to provide training to Anganwadi Teachers who teach classes 1 and 2 in Government schools. The university has signed an agreement with these departments for this purpose. The Anganwadi teachers will be given training on the Gyan Jyoti course over a period of three months. Additionally, the Gyan Prakash course, which spans 60 days, will be provided to SGT (School Guides for Teaching) teachers who teach classes 1 and 2.

అమరావతి: అంగన్‌వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(అంగ్రూ) కమ్యూనిటీ సైన్సు విభాగం, మహిళ, శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగన్‌వాడీ టీచర్లకు ‘జ్ఞానజ్యోతి’ 120 రోజుల కోర్సుపై మూడేళ్లల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ‘జ్ఞానప్రకాశ్‌’ 60 రోజుల శిక్షణను 1,2 తరగతులకు బోధించే ఎస్జీటీ టీచర్లకు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రథమ్‌ సంస్థ మాస్టర్‌ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సమగ్ర శిక్ష వెబ్‌సైట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. 6-8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు మానసిక, శారీరక వృద్ధితోపాటు ఆలోచన విధానం, సమస్యలు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొనేందుకు శిక్షణ ఇచ్చేందుకు మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌తో పాఠశాల విద్యాశాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సీడీని మంత్రి విడుదల చేశారు.

Jayasankar Agri University got 6th in ICAR rankings
  • hyderabad,
  • Aug
  • 4

The officials concerned are planning to release grading marks to the students by the end of this week after the state government scrapped the exams 2020 and announced to declare the one based on the internal evaluation marks.

INTER Updates
University Updates