Telangana Govt Jobs 2024: 47% కొలువులు మహిళలకే

Telangana Govt Jobs 2024 - Latest Vacancies March 2024

updated time: 11-03-2024 @ 12:10 PM Leave a comment:

Telangana Govt Jobs 2024: 47% కొలువులు మహిళలకే

Telangana Govt Jobs 2024 - Latest Vacancies March 2024

గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్‌గా అమలు చేయడం ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్‌ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోట్లు మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం ప్రకటించింది. రిజర్వేషన్లు, రోస్టర్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల పాయింట్ల ప్రకారం 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగా ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి.

పోస్టు

పురుషులు

మహిళలు

మొత్తం

పోలీసు కానిస్టేబుల్స్‌/ తత్సమాన పోస్టులు

11,438(81%)

2,661 (19%)

14,099

స్టాఫ్‌ నర్స్‌

823 (12%)

6,133(88%)

6,956

సోషల్‌ వెల్ఫేర్‌ ఉపాధ్యాయులు, జూనియర్‌ లెక్చరర్స్‌

3,059 (39%)

4,741 (61%)

7,800

టీఎస్‌పీఎస్సీ పోస్టులు

51 (59%)

36 (41%)

87

మొత్తం

15,371(53%)

13,571(47%)

28,942

Post your comments

Your mobile number will not be published.

View Comments

  • jayasri harika
  • 2024-February-29 07:50:51
hall tickets available date
  • Ch Krishnabhagavan
  • 2023-August-02 02:58:39
10th class SCC hall ticket Number
  • Mohammed ubaid
  • 2023-June-05 03:09:24
My 10th all ticket number I want
  • Sruthi
  • 2023-April-21 11:06:36
Good
  • Raju
  • 2023-April-14 07:48:40
Hlo my hallticket
  • Pasupula kalyan
  • 2023-March-24 12:50:35
Good
  • Challa nithin
  • 2023-March-24 08:28:30
Hall ticket
  • Gorrenkala sowmya
  • 2023-March-15 12:48:54
10th Hall ticket
  • S Laxmikant.
  • 2023-March-11 11:48:28
10th class
  • Shyam
  • 2023-March-11 11:40:23
Hall ticket
  • Gunti praveen
  • 2022-September-19 15:11:50
I want my all tiket
  • J.yadaiah
  • 2022-July-01 15:18:32
I want my hall ticket
  • Srivardhan
  • 2022-May-23 08:24:26
Want to see halltickets
  • Omeshwar
  • 2022-May-21 18:27:01
I want to check hall tickets
  • E. Nandhini
  • 2022-May-14 13:05:50
Hall tickets
  • Kappala Chandu
  • 2022-May-14 11:17:32
I
  • Rishitej bandela
  • 2022-May-12 17:35:52
My hall ticket not found
  • B.Eashwar
  • 2022-May-12 16:30:24
I want my hall ticket
  • Neelam Shivanagaraju
  • 2022-May-10 17:03:12
Where is my Hall ticket
  • D.varaprasad
  • 2022-May-10 15:47:44
Please where is my center i see my hall ticket
  • M Pavithra
  • 2022-May-10 14:34:48
10 class hall tickets
  • Gadam ritesh
  • 2022-May-09 17:15:12
My hall Ticket
  • Mehtaab Begum
  • 2022-May-09 08:34:23
I want to see ms center
  • Jaruplasandeep
  • 2022-May-06 15:52:42
Hall ticket
  • PUTTA SAGAR
  • 2022-May-06 08:21:57
pls ssc hall tickeets pls
  • edula Ajay
  • 2022-May-04 16:48:35
I want my hall ticket
  • Nagula jeevan
  • 2022-May-04 11:15:36
Ssc hall tickets
  • Miryala Ajay
  • 2022-May-04 09:07:35
I want my hall ticket
  • E. Harika
  • 2022-April-30 13:15:37
I want my hallatiket
  • K.chindhu
  • 2022-April-28 11:01:20
Hall tiket
  • Ramula sumithra
  • 2022-April-27 18:21:24
My college center where is it
  • Anjaneyulu
  • 2022-April-22 12:31:08
Hall ticket
  • Karadi gangothri
  • 2022-April-18 10:13:28
10 th class hallticet
  • Ashwith
  • 2022-April-16 08:30:43
Hall ticket
  • edla rakesh
  • 2022-April-01 18:34:01
hno 4-80/2
  • Gadisandu sirisha
  • 2022-February-02 17:14:33
I want my hall ticket number
10th / INTER Updates
EAMCET Exams